Friday, August 16, 2013

స్వతంత్రదినోత్సవం

స్వతంత్రదినోత్సవం...

మనకి ఝండా గుర్తుకు వచ్చే రోజు....

అదేమిటో, ఎప్పుడూ లేనిది ఈ రోజే మనకి గుర్తుకు వస్తుంది...  ప్రేమ పుట్టుకు వస్తుంది...
అదే ప్రేమ రోజు  మనం  చూపించగలిగితే మన  దేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశం అయ్యుండేది.

అయినా తప్పు ఒకరిది కాదులే ... చాలా మందిది.. ఇంకా చెప్పాలంటే మన అందరిది.

అయ్యో!!! ఇలా అయింది ఏంటి? ఇలా చేశాడేంటి?? ఛీ!! అని మనం  తిట్టుకుంటాం! అసహ్యించుకుంటాం!!
నిజానికి మనల్ని మనమే తిట్టుకోవాలి,  వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎన్నుకున్నందుకు...
అసహ్యించుకోవాలి, ఇన్ని జరిగినా, జరుగుతున్నా పట్టించుకోకుండా ఎవరి దారి వాళ్ళం చుస్కుంటునందుకు...

ఇవన్నీ చూస్తుంటే  స్వతంత్రం ఎందుకు వచ్చిందా అనిపిస్తుంటుంది.

నిన్నస్వతంత్రదినోత్సవం! నిన్న ఉన్న ప్రేమ ఝండా పైన ఈ రోజు కూడా చూపించేవాళ్ళు ఒక్కళైనా  వాళ్ళున్నారా? లేరు! ఉండరు కూడా! ఎందుకంటే మనకేమి వస్తుందని స్వార్ధం.
మనిషికి స్వార్ధం ఉండచ్చు!! కానీ  స్వార్థం మాత్రమే ఉండకూడదు!

ఆ స్వాతంత్రం... ఈ స్వార్థమ్... ఈ రెండు కలిసిన మనిషి అంతులేని అక్రమాలు చేస్తూ పోతున్నాడు... దానికి ఫలితంగా అధికారం కోసం ప్రాకులాడుతూ ఆక్రమించుకుంటూ పోతున్నాడు. చివరకు ఏది దొరక్కపోతే భూమిని ముక్కలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు... ఇదిలానే జరుగుతూ పోతే మన తరువాతి తరం మనంత అయ్యేసరికి వీదికొక మండలం, పేటకొక జిల్లా, ఊరికొక రాష్ట్రాన్ని చుసినా ఆశ్చెర్యంలేదు...

ఇలా జరగకుండా ఉండాలంటే మనం పెద్దగా ఏమి వెలగబెట్టక్కర్లేదు. నీ జీవితాన్ని త్యాగం చేయనక్కర్లేదు.
వోటు వేసేప్పుడు ఎందుకు వాడికి వేస్తున్నవో ఆలోచించుకొని, మంచిదే అతన్ని/ఆమెని ఎన్నుకోడం అనిపిస్తేనే వెయ్యి. తప్పు జరుగుతున్నప్పుడు నన్ను కాదుగా అనే ఆలోచన వదిలేయ్. నీ సొంత విషయంలాగ అనుకుని నిలదీ. ఎక్కడైనా, దేన్నైనా ప్రశ్నించు! నీకు ఆ హక్కుంది.

ఈ చిన్న చిన్నవి మనం చేయగలిగితే ఇంకా మనం దేని గురించి భయపదనక్కర్లేదు.



 

Sunday, July 28, 2013

LAW OF SOCIETY

The title may throw you into an excitement of enthusiasm to know what that LAW is?!.
But, I may not be able to hold back your excitement too long. In fact, it's a fact that may helps me from not making you boredom of the content.
 
Few of us sometimes feel, as if they are worn out and people come to them only when they are in need. Yes, of course, it's also a truth. In order to check this out with people, few hours ago, I have posted a small content supporting this feelings in one of the famous social networking websites, so that I may find out at least few people who are with the statement and I may get a chance to get to know their inner-self. Unfortunately, the latter did not happen. No worries!! I am successful to some extent. Glad that, I could find some one opposing the statements too. Here goes the content.
 
"People will look at you only when they need you...
Otherwise they don't even get a single thought about you or your presence in their mind.... This may be silly... may be tougher.... may be sarcastic... But it's TRUE.... All people on this earth are applicable for this LAW excepting one's parents...
"
 
I believe, many of you are thinking in the same way as I presumed. You feel that, the statement is self-justified and it's very true in this mechanical world. Some of  you are thinking, "YES, THIS IS WHAT HAPPENING TO ME IN MY LIFE. NOBODY IS COMING TO ME. NONE ARE INTERESTED IN ME UNLESS THEY NEED ME". To those people, I have to pose a question. "AIN'T YOU DOING THE SAME, WHEN SOMEBODY ELSE IS IN YOUR POSITION? WHAT ARE YOU DOING?? ARE YOU DIFFERENT FROM THEM???"
 
You need not answer this to me. Answer this to your"SELF". Then you will find the reality, not the solution. The reality is the world around is like a MIRROR. Whatever you do, that will be reflected. If you do not bother about any one, nobody will be there to bother about you. If you hate someone, there are more chances that you get hated by them more than you do.
 
Of course I admit, my statement is true to some extent. Parents love their children, Friends love their friends, life partners love each other. More predominantly, people gradually preferring Objects to Humans.
 
STOP THINKING ALWAYS AS MINE
START THINKING ATLEAST SOMETIMES AS "OURS".
Then everything will be GOOD.
DO GOOD, SEE GOOD, then you can be GOOD.
BE A HUMAN at least.

Thursday, July 18, 2013

The decision day

This is the day. I am going to try my luck. What so ever may be the judgement, I am gonna abide to it.

This is my oath.

Cheers.

And today, I am abiding to my decision, although it's bitter.
Now am the king. King of my decision.
Never let someone to ride upon you. If you let, take it for granted, it's not your life that your live, it's like an IT job, like a ball in the play ground and like a slave in the fort.

Abide to the people those are for you, but never try to abide to those who don't even care for you. Deliberately, you become a slave without their intervention. Finally, you will be lost some where, where no one is for you.

Take care...


 

Wednesday, January 23, 2013

I am happy!!!

Hey am happy!

I am writing this because I want to convey every one that I am happy.

So, what???

This may the question at the back of your mind, if I am not wrong.

You may not be  happy enough, but I am. - this is not my answer.

I am writing this not to tell you what made me happy, instead to can we be happy!!

This may not work immediately but definitely will work. Just like "I can't win immediately, but definitely" ;)

Coming to the story!! If I introspect my recent times for what I am happy, I could literally find mere losses and failures, not exactly. I tried to crack an exam but that ditched me. I planned something adventurous with my buddies but that went in vain. And these instances will go on like a heap. But still am happy. Why? Why?? Why??? This is the question tickling my head. When you are worrying about the past, it gives you nothing but pain. But if you plan for your time to come, it gives energy, if you observe and absorb it. It even thrills often, but only if you start working on it. Planning alone can't help you rather you need to execute it.

Forget about the past; Focus on the future; Get up and dance; Plan and execute;
and finally FEEL THE DIFFERENCE....

Take away the worries at the back of your mind. Of course they do often visit as our own relatives. But just remind that they are not your own. Sell your worries to your past.
That's why I used my favorite quotes - "I can't win immediately, but definitely".

Many great people might have told you this realization in their own style. I too tried to express the same in my style, perhaps am not one amongst them. I am just a common man. This indeed, out of my self-realization.

Monday, January 21, 2013

మనిషి...

అందరికి నమస్కారం!!

మనిషిని చూస్తుంటే నాకు జాలేస్తుంది. సగటు మనిషిని మనిషిలగానే చూడని వాడు తనని ఆ సగటు మనిషి  కూడా  అంతే చూస్తాడన్న విషయం మరచిపోతున్నాడు. ప్రక్కవాడిని మనిషి గా ఆదరించాల్సింది పోయి వాడిని శత్రువు గా చూస్తున్నాడు. ఇలాంటి మన సమాజం లో మనిషి కి భద్రత ఎక్కడిది?? పైగా మనం మన స్త్రీలని కూడా కాపాడుకోవాలి. మనల్ని మనమే కాపాడుకోలేనప్పుడు ఇంకా మన స్త్రీలను ఏమి కాపాడుకోగలం?


ఎంతైనా మన దేశం, స్వతంత్రదేశం కదా! అన్ని విషయాల్లో మనిషికి స్వతంత్రం ఉంటుంది. తప్పు చేయడానికి స్వాతంత్రం, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి స్వాతంత్రం, ఆ తప్పుని తప్పే కాదని నిరుపించుకోగలిగినంతటి స్వాతంత్రం. ఇదంతా చూస్తుంటే స్వాతంత్రం వచ్చింది మనకా, మనం చేసే తప్పులకా అని సందేహం వస్తుంది. తప్పు జరిగిన చోట అక్కడ ఉన్న ఏ మనిషి స్పందించడు ఎందుకని? మనిషి కి మానవత్వం లేనప్పుడు ఇంక బ్రతకడం ఎందుకు? అలాంటి మనిషి కి, చెదలు పట్టిన చెక్క ముక్క కి తేడా లేదు! ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే!! ఉంటేనే ప్రమాదం.

ఈ లోకం లో అందరూ నిజాయితి గురించి మాట్లాడే వాళ్ళే హితభోదలు చేసే వారే. కాని మనకు మనం నిజాయితీ గా ప్రశ్నించుకుందాం!! మనం అందరం నిజాయితీ గా బ్రతుకుతున్నామా? "అవును" అనే సమాధానం ఉన్న ప్రతి ఒక్కరూ మహాత్ములే!! ఉండరు. ఎందుకంటే మనిషికి స్వార్ధం. మనల్ని కాదుగా అనే నిర్లక్ష్యం.
నిజానికి మనిషి ఇలా తయారవడానికి కారణం వాళ్ళు పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకం, సావాసం... అంటే చివరికి ఇక్కడ కూడా మనిషిదే తప్పు...!!

ఇన్ని తప్పులకి కారణమయిన మనిషిని ఏం చేయాలి? శిక్షించాలా?? చంపేయాలా??? లేక...

ఏమి చేయలేం ఎందుకంటే మనమూ మనుషులమే కదా!! మనిషి కి ఏ సమస్య వచ్చినా దానికి మనిషే కారణం. అందుకే ఎక్కడ ఏ తప్పు జరిగినా తెలిసినా తెలియకున్నా మనిషినే దూషిస్తాం. కానీ ఆ సమస్యకు పరిష్కారం మనిషే కనిపెడతాడు లేదా సృష్టిస్తాడు...